నారాయణఖేడ్: ఎమ్మెల్యే స్వగృహంలో మాజీ ప్రధానికి శ్రద్ధాంజలి

నారాయణఖేడ్ పట్టణంలోని శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి స్వగృహంలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు శుక్రవారం డిసిసి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి శ్రద్ధాంజలి ఘటిస్తూ, నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్  దేశ ఆర్థిక మంత్రిగా, దేశంలో సంస్కరణలు తీసుకురావడంలో వారు పోషించిన పాత్రను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది అన్నారు.

సంబంధిత పోస్ట్