నారాయణఖేడ్: అన్ని గ్రామాల్లో విజయోత్సవ కార్యక్రమాలు

ఎమ్మార్పీఎస్ 31 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో జెండావిష్కరణ విజయోత్సవ కార్యక్రమాల నిర్వహిస్తామని నియోజకవర్గ ఇన్‌చార్జి అలిగే జీవన్ తెలిపారు. నారాయణఖేడ్ లో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో పోరాటం చేసి వర్గీకరణ సాధించినట్లు చెప్పారు. ఎమ్మార్పీఎస్ విజయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్