నారాయణఖేడ్: 'మాజీ ఎమ్మెల్యే దంపతులకు వివాహ శుభాకాంక్షలు'

నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి జయశ్రీ రెడ్డి 37వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని వారి నివాసంలో శుక్రవారం నారాయణఖేడ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారికి శుభాకాంక్షలు తెలిపి కేకు కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో వారి కూతురు బీఆర్ఎస్వి రాష్ట్ర జనరల్ సెక్రటరీ మహా రెడ్డి శ్రేయ రెడ్డి, కల్హేర్ మాజీ జెడ్పిటిసి నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ భాను, బీసీ సెల్ అధ్యక్షులు సుధాకర్, వెంకటేష్, సంగమేశ్వర్, సుధాకర్, రమేష్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్