కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టాల రద్దుకు దేశవ్యాప్త సమ్మెకు పిలుపు

నారాయణఖేడ్  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం, విత్తన సవరణ బిల్లు వంటి నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కల్హేర్ మండలంలో శనివారం సమ్మె కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు డివిజన్ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని, అంగన్వాడి, మున్సిపల్ కార్మికులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్