సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశాలు శుక్రవారం నిర్వహించాలని డీఈవో వెంకటేశ్వర్లు ప్రకటనలో తెలిపారు తల్లిదండ్రులు పనిచేస్తున్న పని ప్రదేశాల్లో మాత్రమే సమావేశాలు నిర్వహించాలని పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.