అంబేద్కర్ జయంతి సందర్భంగా నారాయణఖేడ్ లీఫ్ ఆర్టిస్టు గుండు శివకుమార్ రావి ఆకుపై ఆదివారం అంబేద్కర్ చిత్రం రూపొందించాడు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆయన ఆకాంక్షించిన విధంగా భారతదేశాన్ని శక్తివంతంగా చేసేందుకు కృషి చేయాలని ఆయన కోరారు.