సిర్గాపూర్ మండలం స్వేరో అధ్యక్షుడుగా సాయిలు

నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండలం స్వేరో నూతన కమిటీని డివిజన్ జనరల్ సెక్రటరీ జి. తుకారం ఆధ్వర్యంలో ఆదివారం ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా ఎస్ సాయిలు స్వేరో, ఉపాధ్యక్షు గోపాల్, వైస్ ప్రెసిడెంట్ బి. బాలయ్య స్వెరో (కడ్పల్,. జనరల్ సెక్రటరీ ఏ. నాగయ్య స్వెరో (సిర్గాపూర్). కోశాధికారి-యన్ యాదగిరి స్వెరో. (సిర్గాపూర్), జాయింట్ సెక్రటరీ జీ. నరసింహులు స్వెరో (సంగం), తదితరులను కమిటీ నిర్మాణం చేయ్యడం జరిగింది.

సంబంధిత పోస్ట్