సంగారెడ్డి: గోవులను తరలిస్తే చర్యలు: ఎస్పీ

జిల్లాలో గోవులను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. బుధవారం అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులను పరిశీలించిన ఆయన, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. గోవుల అక్రమ రవాణా సమాచారం అందిస్తే 1500 నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్