సంగారెడ్డి: ప్రతి విద్యార్థికి ఇంటర్ కీలకము

టీజీఐఐసీ ఛైర్‌పర్సన్ నిర్మలా రెడ్డి సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులతో మాట్లాడుతూ, ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ ఒక టర్నింగ్ పాయింట్ అని అన్నారు. బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె సూచించారు. కళాశాలకు ఏ అవసరం ఉన్నా తనవంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆమెతో ముచ్చటించారు.

సంబంధిత పోస్ట్