సంగారెడ్డి జిల్లాలోని అన్ని పిహెచ్సి లలో స్క్రీనింగ్ టెస్ట్ లు

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రి దేవి తెలిపారు. 30 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు ఈ టెస్టులను చేసుకోవాలని తెలిపారు. హైపర్ టెన్షన్ ఉన్నవారికి కూడా అన్ని ప్రభుత్వాసుపత్రులలో ఉచితంగా వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ముందస్తుగా టెస్టులను చేయించుకుంటే తొందరగానే వ్యాధి తీవ్రతను గ్రహించి నివారించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్