సిర్గాపూర్ మండలంలోని ఇటుక బట్టేల వద్ద గురువారం 16 మంది బాల కార్మికులను గుర్తించారు. వీరి వివరాలను ప్రబంధ పోర్టల్‌లో నమోదు చేసినట్లు తెలిపారు. ఈ బాల కార్మికులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తామని అధికారులు పేర్కొన్నారు.