సిర్గాపూర్: ముగిసిన జనగణన శిక్షణ తరగతులు

సిర్గాపూర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న జనగణన శిక్షణ మంగళవారం ముగిసింది. గ్రామాల్లో గణన ప్రక్రియను పక్కాగా చేపట్టేలా మాస్టర్ ట్రైనర్లు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఈ నెల 10 నుంచి క్షేత్రస్థాయిలో సర్వే ప్రారంభించాలని సూచించారు. మొదటి విడతలో ఇళ్ల వివరాల సేకరణ చేపట్టాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్