సిర్గాపూర్: రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

సిర్గాపూర్ మండల పరిధిలోని గోసాయిపల్లి గ్రామానికి నూతనంగా ఏర్పాటు చేయనున్న రోడ్డు పనులను ఆదివారం నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా గ్రామ యువకులు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ మా తరతరాల కోరిక నేటికీ నెరవేరిందని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, యువకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్