ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్

నారాయణఖేడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో మిగిలి ఉన్న సీట్లకు సెప్టెంబర్ 24, 25, 28, 29 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డా. జి. నారాయణ తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు అవసరమైన ధ్రువపత్రాలతో కళాశాలకు హాజరై ప్రవేశ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. సీట్ల లభ్యత ఆధారంగా ప్రవేశాలు కల్పించబడతాయి. మరిన్ని వివరాలకు 9182793926 నంబర్‌లో సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్

✕
✕