ఓటర్ల మ్యాపింగ్ పక్రియను పరిశీలించిన సబ్ కలెక్టర్

సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో, 2026 దృష్ట్యా కంగ్టి మండల కేంద్రంలో సబ్ కలెక్టర్ ఎన్. ఉమా హారతి ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను గురువారం పరిశీలించారు. అలాగే కంగ్టి మండల కేంద్రంలోని వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంక్షేమ బాలుర వసతి గృహంలో అభివృద్ధి పనులను పరిశీలించి, పంచాయతీ రాజ్ ఇంజనీర్ విభాగానికి మిగిలిన పనులకు సంబంధించి తగిన సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్