జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ ను వీర శివ లింగాయత్ సభ్యులు శనివారం కలిశారు. కాశీపూర్ లో నూతనంగా నిర్మిస్తున్న భవనిర్మాణ శంకుస్థాపనకు హాజరు కావాలని పత్రికను అందజేశారు. ఎంపీ సానుకూలంగా స్పందించినట్లు జిల్లా అధ్యక్షుడు నర్సింలు తెలిపారు.