దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి: డీఎస్పీ వెంకట్ రెడ్డి

నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఐక్యత, సమగ్రతను పెంపొందించుకుంటూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుకున్నారు. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో పటేల్ చేసిన సేవానిరతి మరిచిపోలేనిదని, యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. తనవంతు సేవ చేయడమే స్వాతంత్య్ర సమరయోధులకు నిజమైన నివాళి అని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్