యువత ధర్మ పరిరక్షణలో ముందుండాలి: ఆశీష్ గౌడ్

నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో జరిగిన నిమజ్జనోత్సవ మరియు హారతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి రాష్ట్ర నాయకులు ఆశీష్ గౌడ్, ధర్మ పరిరక్షణలో యువత ముందుండాలని, నవరాత్రి ఉత్సవాలు ప్రజలలో ఐక్యతను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతాయని పేర్కొన్నారు. నిర్వాహకులు ఉత్సవాలను వైభవంగా నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕