జహీరాబాద్: ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి

పట్టా పాసు Answers ఉన్న రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ శనివారం ప్రకటనలో తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి 20 సంఖ్యల విశిష్ట నెంబర్ కేటాయిస్తారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్