ప్రైవేట్ క్లినిక్ లపై అధికారులు దాడులు

వావిలాల గ్రామంలోని ప్రైవేట్ క్లినిక్పై పటాన్ చెరు డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ రాము ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. విశ్వాస నీయంవిశ్వాసనీయం సమాచారం మేరకు క్లినిక్లో డ్రగ్ లైసెన్స్ లేకుండా నిల్వ చేసిన యాంటీబయోటిక్స్, అనాల్జీసిక్స్,యాంటీబయాటిక్స్, అనాల్జెసిక్స్, ఐవీ ఫ్లూయిడ్స్ వంటి 25 రకాల మందులను డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీల్లో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్ విలువ మార్కెట్లో రూ. 10వేల, ఉంటుందన్నారు.10వేలు ఉంటుందని అన్నారు.

సంబంధిత పోస్ట్