గుమ్మడిదల మండలంలో కొనసాగుతున్న బంద్

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామ పరిధిలోని ప్యారా నగర్ లో డంపు యార్డు నిర్మిస్తున్నారు. దీనివల్ల మండలంలోని గ్రామాలలో వ్యవసాయ దారులు, మండల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయి. డ్యాం యార్డ్ ను తొలగించాని మండలంలోని ప్రతి గ్రామంలో ప్రభుత్వనికి వ్యతిరేకంగా గురువారం స్వచ్ఛందంగా విద్యాసంస్థలు, దుకాణ సముదాయాలు మూసివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 144 సెక్షన్ విధించారు.

సంబంధిత పోస్ట్