డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 39వ వర్ధంతిని పురస్కరించుకుని, పటాన్‌చెరు పట్టణంలోని ఆయన కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు ఆదివారం మాదిరి ప్రిథ్వీరాజ్ అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ ప్రేమతో ‘బాపూజీ’గా పిలిచే డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు స్వాతంత్ర్య సంగ్రామంలో విశేషంగా పాల్గొన్నారు.