ఓల్డ్ రామచంద్రపురంలో బస్తి దర్శన్

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఓల్డ్ రామచంద్రపురంలో మంగళవారం బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్ నిర్వహించారు ఈ సందర్భంగా కాలనీలో అధికారులతో కలిసి పర్యటించారు. కాలనీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్