పటాన్చెరు: భారత రాష్ట్ర సమితి రజతోత్సవ బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ

భారత రాష్ట్ర సమితి రజతోత్సవ బహిరంగ సభ ఏప్రిల్ 27, 2025 పోస్టర్ ను బీఆర్ఎస్ నాయకులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి బాల్ రెడ్డి, మాణిక్ యాదవ్, వెంకటేశం గౌడ్, ప్రకాష్ చారి, పఠాన్ చెరువు నియోజకవర్గం స్థాయి ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఉప సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్