బైక్ ర్యాలీ నిర్వహించారు. సామాజిక న్యాయ సాధన వారోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం బైక్ ర్యాలీ నిర్వహించినట్లు సిఐటియు నాయకులు తెలిపారు. శ్రమ దోపిడి, సామాజిక అణిచివేత, వివక్షత అంతంకై పోరాడుదామని నాయకులు పిలుపునిచ్చారు.
తెలంగాణలో ఐఏఎస్ల బదిలీలు, పోస్టింగులు