పటాన్‌చెరు: గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ

పటాన్‌చెరు నియోజకవర్గం భెల్ లో బెస్త గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోనాల పండుగ వేడుకల్లో ఆదివారం జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు, రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ పాల్గొన్నారు. బోనాలకు కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గంగపుత్ర సంఘం సభ్యులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్