సంగారెడ్డి: అదనపు కలెక్టర్ ను కలిసిన బీఆర్ఎస్ నాయకులు

సిగాచి పరిశ్రమ ప్రమాద ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ని బాధిత కుటుంబ సభ్యులతో పటాన్చెరు బీఆర్ఎస్ నేతలు గడీల శ్రీకాంత్ గౌడ్, నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, బిఆర్ఎస్వీ నాయకులు మేరాజ్ ఖాన్ గురువారం కలిశారు. సిగాచి ఘటన జరిగి 11 రోజులు గడుస్తున్నా పూర్తి వివరాలు ఇంతవరకు వెల్లడించలేదని అదనపు కలెక్టర్ ని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్