చలో ఇందిరా పార్క్.. జిన్నారం నాయకులు

చలో ఇందిరాపార్క్ కార్యక్రమానికి జిన్నారం బిఆర్ఎస్ నాయకులు చేపట్టారు. మంగళవారం మండలంలోని వివిధ గ్రామాల నుండి బి ఆర్ స్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు అధికారికంగా 42% బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని హైదరాబాద్ ఇందిరా పార్క్ కు తరలి వెళ్లరు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలం అధ్యక్షులు నాయికోటి రాజేష్, జనార్దన్, మోహన్, శ్రీధర్ గౌడ్, రామకృష్ణ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్