సంగారెడ్డి: సామూహిక అక్షరాభ్యాసంలో కార్పొరేటర్

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం నుంచి అన్ని ప్రైమరీ స్కూల్ లలో అక్షభ్యాసం చెయ్యాలి అని ఆదేశించడంతో రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉన్న మండల ప్రజా పరిషత్ పాఠశాలలో సామూహిక అక్షరభాస్య కార్యక్రమంలో శుక్రవారం ముఖ్య అతిథిగా కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పా నగేష్ పాల్గొన్నారు. పిల్లలకు అక్షరాభాస్యం చేయించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ విజయలక్ష్మి, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్