సంగారెడ్డి : ఉచిత హెల్త్ క్యాంప్ ను ప్రారంభించిన కార్పొరేటర్

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ వద్దగల శ్రీ బండల మల్లన్న స్వామివారి ఆలయ జాతర మహోత్సవంలో మెట్టు కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ లో అందిస్తున్న ఫ్యామిలీ హెల్త్ కార్డును కార్పొరేటర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు, భక్తులు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్