పటాన్‌చెరు: ముగ్గుల పోటీలను ప్రారంభించిన కార్పొరేటర్ పుష్ప

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం రామచంద్రపురం డివిజన్ మయూరి నగర్ కాలనీలోని గీత భూపాల్ రెడ్డి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన రంగోలి(ముగ్గుల) పోటీలను కార్పొరేటర్ బురుగడ్డ పుష్ప నగేష్ ముఖ్యఅతిథిగా హాజరై శుక్రవారం ప్రారంభించారు. గెలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్