పటాన్చెరు పరిధిలోని జెపి కాలనీలో నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ దేవాలయానికి ఎన్టీఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు పృధ్విరాజ్ ఆదివారం లక్ష రూపాయల విరాళాన్ని నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పృధ్విరాజును సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు రామ్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు సంతోష్ నాయక్ పాల్గొన్నారు.