బొల్లారం: ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

పారిశ్రామిక వాడలోని పేదల ఆరోగ్యం కోసమే ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని బొల్లారం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ చంద్రారెడ్డి అన్నారు. ఆదివారం ఓ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని అయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పారిశ్రామిక వాడలో నివసించే వలస కార్మికులకు ఉచిత వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్