గడ్డపోతారం బిఆర్ఎస్ నేత నారా బోయిన శ్రీనివాస్ తనకు కో ఆప్షన్ ఇవ్వకపోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, తనకు కో ఆప్షన్ ఇస్తానని హామీ ఇచ్చి అన్యాయం చేశారని విమర్శించారు. ఉద్యమ కారణమైన తనకు ఈ అన్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు.