రుద్రారం: 'మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే ఉపేక్షించేది లేదు'

రుద్రారం గ్రామం హనుమాన్ దేవాలయంలో అగంతకుడు చొరబడి విగ్రహాల ధ్వంసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి శుక్రవారం అన్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు సంగారెడ్డి పటాన్ చెరు ప్రాంతంలో తరచూ జరుగుతున్నాయని మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే ఉపేక్షించేది లేదని ఆమె అన్నారు. వెంటనే నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తే తప్ప మళ్ళీ పునరావృతం కావని పోలీసులను కోరారు.

సంబంధిత పోస్ట్