జిన్నారం: పోలీసుల, బీజేపీ నేతల మధ్య తోపులాట

జిన్నారం పట్టణంలో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. మండల అధ్యక్షుడు కొత్తకపు జగన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో కార్యకర్తలు 'సీఎం డౌన్ డౌన్' అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్