కంది: ఐఐటీలో మూడు రోజుల జాతీయ వర్క్ షాప్

ఆధునిక ఆరోగ్య సమస్యలపై కంది మండలం పరిధిలోని ఐఐటి హైదరాబాదులో మూడు రోజుల వర్క్‌షాప్ గురువారం ప్రారంభమైంది. ఈ వర్క్‌షాప్‌లో మూడు రోజులపాటు మనుషులకు వస్తున్న ఆరోగ్య సమస్యలపై చర్చిస్తామని డైరెక్టర్ మూర్తి తెలిపారు. ఏఐ ఆధారిత డయాగ్నస్టిక్ బయోటెక్నాలజీ వంటి అంశాలపై ఉపన్యాసాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్