గురుపూర్ణిమ సందర్బంగా బీజేపీ పిలువు మేరకు బీరంగూడ శివానంద ఆశ్రమం నిర్వాహకులను, పూజారులను రాంచంద్రపురం హనుమాన్ దేవాలయం లో సన్మానించారు. గురుపూజా కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడెల్లి రవీందర్, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఆగరెడ్డి , పట్టణ అధ్యక్షులు అనిల్ చారి తదితరులు పాల్గొన్నారు.