శివనగర్ గ్రామంలో ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న నాయకులు

జిన్నారం మండలం శివనగర్ గ్రామంలో ఉర్సు ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం ప్రత్యేక ప్రార్థనలు బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాయకులు మాదిరి పృథ్వీరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చాదర్ సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మత సామరస్యానికి నిదర్శనంగా ఉత్సవాలలో హిందూ ముస్లిం సమిష్టిగా పాల్గొంటారన్నారు.

సంబంధిత పోస్ట్