సంగారెడ్డి: బాధిత కుటుంబానికి అండగా నిలిచిన నాయకులు

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన శంకర్ రెడ్డి (32) కార్మికుడి కుటుంబానికి పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి బొల్లారం బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు కెజెఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి నష్టపరిహారం అందించారు. తమ కుటుంబ యజమాని మరణించడంతో నష్టపరిహారం కోసం పరిశ్రమ యాజమాన్యాన్ని సంప్రదించగా సరిగా స్పందించకపోవడంతో 6 నెలల క్రితం ఆనంద్ కృష్ణారెడ్డిని ఆశ్రయించారు.

సంబంధిత పోస్ట్