ఇస్నాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ మాధవి పదవి రద్దు

ఇస్నాపూర్ మున్సిపాలిటీ 8వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ మాధవి పదవిని కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం రద్దు చేశారు. మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విప్ ను ధిక్కరించి, విప్ అభ్యర్థికి ఓటు వేసినందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం తెలంగాణ మున్సిపాలిటీ- 2019 చట్టం ప్రకారం అమలు చేయబడింది.

సంబంధిత పోస్ట్