పటాన్చెరులో డెకరేషన్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

శనివారం పటాన్చెరు పట్టణంలోని ఒక డెకరేషన్ సామగ్రి గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఒక్కసారిగా చెలరేగి గోదాం మొత్తం వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్