మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని నవ్య హోమ్స్ కాలనీలో మిషన్ భగీరథ మంచినీటి నల్ల కనెక్షన్లను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, హెచ్ఎమ్డబ్ల్యూఎస్ డీజీఎం చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.