మెదక్: నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

మెదక్ జిల్లా మాసాయిపేటలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి జిల్లా కలెక్టర్ కలిసి పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల భాగంగా అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్