సంగారెడ్డి: ఈనెల 23న ముదిరాజ్ సమరభేరి సభ

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం, మండలం చిట్కుల్ గ్రామంలో ముదిరాజ్ సమరభేరి సభకు సంబంధించిన పోస్టర్ను నీలం మధు బుధవారం ఆవిష్కరించారు. ఈ నెల 23న హైదరాబాద్ గచ్చిబౌలి జంక్షన్ ఎస్వీకే హాల్ లో శివ వారి మిత్రబృందం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ముదిరాజ్ సమరభేరి సభకు అయన్ని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్