సంగారెడ్డి: వద్దురా నాయన డంపింగ్ యార్డ్ వద్దు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మున్సిపాలిటీ నల్లవల్లి గ్రామంలో గురువారం ప్యారా నగర్ డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా 176వ రోజు నిరసనలు కొనసాగించారు. జేఏసీ నాయకులు, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్