రామచంద్రపురం డివిజన్ కాకతీయ నగర్ కాలనీ లో ఉన్న సమస్యల గురించి కాలనీ అధ్యక్షలు అమృత సాగర్, కాలనీ కార్యవర్గ సభ్యులతో కలిసి కాలనీలో కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప మహేష్ పర్యటించారు. కాలనీ సొసైటీ కార్యాలయం ఆవరణంలో పార్క్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయన్నారు.