పటాన్ చెరు: ఏడాది గడిచిన అమలుకు నోచుకోని సీఎం హామీ

సింగాచి దుర్ఘటన జరిగి ఏడాది పూర్తయినా మృతుల కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం అందించడంలో పరిశ్రమ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాశమైలారం బిపిఎల్ చౌరస్తాలో జరిగిన సంస్కరణ సభలో ఆయన మాట్లాడుతూ, పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అత్యంత దారుణంగా ఉన్నాయని దుయ్యబట్టారు.

సంబంధిత పోస్ట్