పటాన్ చెరు: కాలనీలో పర్యటించిన కార్పొరేటర్

పటాన్ చెరు డివిజన్ లోని పలు కాలనీలను కార్పొరేటర్ కుమార్ యాదవ్ సందర్శించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను సానుభూతితో విని, వాటిని త్వరగా పరిష్కరిస్తామని కార్పొరేటర్ కుమార్ యాదవ్ భరోసా కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్