మే డే సందర్భంగా సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం పాశ మైలారంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు మాణిక్యం ఈ టోర్నమెంట్‌ను సోమవారం ప్రారంభించారు. కార్మికులను ఉత్సాహపరిచేందుకు ఈ పోటీలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.